DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 3rd
1) తెలంగాణలో ఆసరా ఫించన్లు ఇవ్వడానికి వయోపరిమితి ఎంత.?
జ : 57 సంవత్సరాలు నిండాలి.
2) తెలంగాణలో లాండ్రీ, సెలూన్ లకు ఎన్ని యూనిట్ ల వరకు ఉచిత కరెంట్ అందజేస్తున్నారు.?
జ : 250 యూనిట్స్
3) హరితహారం కార్యక్రమం ద్వారా తెలంగాణలో ఎంత శాతం పచ్చదనం పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలో పేర్కోంది.?
జ : 7.7%
4) డిల్లీ సుల్తాన్ రజియా సుల్తానా ఎవరి కూతురు.?
జ : ఇల్టుట్మిష్
5) అమిబా జీవిలో ఉండే కణాల సంఖ్య ఎంత.?
జ : ఒకటి
6) ప్రిజ్ లలో శీతలీకరణ కోసం ఉపయోగించే గ్యాస్ ఏమిటి.?
జ : ప్రయాన్స్
7) గుప్తుల కాలం నాటి అధికారిక భాష ఏమిటి.?
జ : సంస్కృతం
8) తుప్పు పట్టుట వలన ఇనుము బరువు.?
జ : పెరుగుతుంది.
9) గుప్తుల కాలం నాటి ప్రముఖ ఖగోళ గణిత శాస్త్రవేత్త ఎవరు?
జ : ఆర్యభట్ట
10)మానవునిలోని ఏ అవయవంలో యూరియా తయారవుతుంది.?
జ : లివర్ (కాలేయం)
11) ఉప్పునీటిలో పెరిగే మొక్కలను ఏమని అంటారు.?
జ : హలోఫైట్స్
12) మానవుని లో ఎర్ర రక్త కణాల సంఖ్య ఎంత.?
జ : 5 మిలియన్స్
13) భారత్ లో ‘స్పేస్ కమీషన్’ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు.?
జ : జూన్ – 1972
14) ఓరాంగ్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ :అస్సాం
15) పసుపు కొమ్ము పశువు మొక్కలోని ఏ భాగం నుండి.?
జ : కాండం
16) డయాబెటిస్ కి వాడే ఇన్సులిన్ కనిపెట్టినది ఎవరు.?
జ : ఎఫ్.జీ. వాటింగ్
17) రెబీస్ వ్యాక్సిన్ ఎవరు కనిపెట్టారు.?
జ : లూయీ పాశ్చర్
18) టామాటో లకు ఎరుపు రంగు ఎందుకు వస్తుంది.?
జ : క్లోరోప్లాస్ట్ వలన
19) రేడియో తరంగాలు ఏ ఆవరణం నుండి పరావర్తనం చెందుతాయి.?
జ : అయనో ఆవరణం
20) న్యూటన్ మొదటి నియమాన్ని ఎమని పిలుస్తారు.?
జ : లా ఆఫ్ ఇనర్సియా
Comments are closed.